మహాకవి గురజాడ అప్పారావు గారు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను

1 hour ago

‘కన్యాశుల్కం’ వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి,
నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు,
కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.

Click here to Read More
Previous Article
Danam Nagender Khairatabad bypoll: ఖైరతాబాద్ ఉపఎన్ని ఖాయమే - సుప్రీంలో ఊరట కష్టమే - కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉందా?
Next Article
Best Scooters In Indi: ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లే వారికి బెస్ట్ స్కూటీలు ఇవే.. టాప్ 5 లిస్ట్ చూసి డిసైడ్ అవ్వండి

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment