AP Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

1 hour ago

AP Ward Secretariat Employees |స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh Secretariat Employees | అమరావతి: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయాల్లో ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సిబ్బందికి ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీయ్యాయి. 11వ వేతన సవరణ సంఘం (11th PRC) మార్గదర్శకాల ప్రకారం ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ విధివిధానాలను సచివాలయ సిబ్బందికి వర్తింపజేయనున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులను జారీ చేశారు.

Click here to Read More
Previous Article
CM Chandrababu: గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు - డీకేతో కలిసి ది ఎర్త్ సెంటర్‌ ప్రారంభించిన చంద్రబాబు
Next Article
3 స్క్రీన్లతో రానున్న Tata Safari EV.. 600 KM రేంజ్ సహా ఈవీ ఫీచర్లు, అంచనా ధర పూర్తి వివరాలు

Related జాబ్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment