Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?

21 hours ago

CM Vijay Gift : లండన్‌లో కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ అజిత్‌ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

CM Vijay Gifts To Kollywood Star Ajith : కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తమిళనాడు సీఎం హోదాలో లండన్ పర్యటనలో ఉన్న విజయ్... అక్కడ పాపులర్ సిల్వర్ స్టోన్ రేసింగ్ సర్క్యూట్ దగ్గరకు వెళ్లారు. 'మిచెలిన్ లే మాన్స్' కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అందులో పాల్గొన్నారు. రేసింగ్ సూట్‌లో ఉన్న అజిత్‌ను చూసిన విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను హగ్ చేసుకుని విష్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రేసింగ్‌లో పాల్గొన్న అజిత్‌కు సపోర్ట్‌గా వెళ్లిన విజయ్ అక్కడకు వెళ్లి ఉత్సాహపరిచారు. రేస్ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

Click here to Read More
Previous Article
YS Jagan AP local polls: ఏపీ స్థానిక పోరులో 34 శాతం బీసీ రిజర్వేషన్ మంటలు - చంద్రబాబు పందెం-జగన్ మైండ్ గేమ్!
Next Article
Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment