విశాఖలో CII భాగస్వామ్య సదస్సు రెండో రోజు

1 day ago

విశాఖపట్నంలో నవంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న 31వ CII భాగస్వామ్య సదస్సులో అంతర్జాతీయ వ్యాపారం, సాంకేతికత, పెట్టుబడులు, తయారీ రంగాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర పారిశ్రామిక అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పరిచయం చేయడం ప్రధాన లక్ష్యం.

విశాఖ సదస్సు వేదిక, అంతర్జాతీయ ప్రతినిధులు, వివిధ దేశాల జెండాలు.